పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ వరుడి తల్లి మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 14, 2022, 10:27 AM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

కుమారుడి పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్​ చేసిన ఓ మహిళ ఒక్కసారిగా కిందపడి చనిపోయారు. అప్పటివరకు వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపిన ఆ పెళ్లి బృందం ఆమె మృతితో షాక్​కు గురయ్యారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతం అంతా శోకసంద్రంగా మారింది. పెళ్లి కుమారుడి తల్లి డ్యాన్స్ వేయడాన్ని పక్కనున్న బంధువులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన రాజస్థాన్​లోని ఆల్వార్​లో జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.