నదిలో కొట్టుకుపోయిన బైకర్​ అదృష్టవశాత్తు రాయిని పట్టుకుని - మహారాష్ట్రలో భారీ వర్షాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 15, 2022, 8:16 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

మహారాష్ట్ర ఉస్మానాబాద్​లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో భూమ్ తాలూకాలోని పత్రుడ్​​లో దుధానా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ నది వంతెన దాటుతున్న కాంతిలాల్ అనే బైకర్​ కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు ఓ బండరాయిని పట్టుకుని సురక్షితంగా బయటపడ్డాడు. అతడి బైక్​ మాత్రం నదిలో కొట్టుకుపోయింది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.