డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో వైరల్ - అయోధ్యలో లేడీ కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో డ్యూటీలో ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై స్పందించిన అయోధ్య ఎస్ఎస్పీ మునిరాజ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఆమెను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST