హైదరాబాద్లో మరో లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్.. ఎప్పటినుంచంటే..? - మోడల్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17419131-640-17419131-1673065501834.jpg)
Sutra Luxury Fashion Exhibition: హైదరాబాదీ వాసులను మరో లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఆకట్టుకోనుంది. ఈ నెల 11వ తేదీ నుంచి తాజ్ కృష్ణాలో ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్.. మూడు రోజులు పాటు కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రదర్శనలో మహిళలకు ఉపయోగపడే సంప్రదాయ, ఆధునిక వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. అంతే కాకుండా ఇంటికి ఉపయోగపడే అలంకార సామన్లు, గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉంటాయని పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST