5000 మేకులతో 5 రోజులు శ్రమించి మోదీ నిలువెత్తు చిత్రపటం తయారు చేసిన షఫీక్​ - 5 వేల మేకులతో మోదీ చిత్రపటం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 8, 2023, 10:03 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

5000 వేలు మేకులతో ప్రధాని నరేంద్ర మోదీ నిలువెత్తు చిత్రపటాన్ని తయారు చేశాడు మధ్యప్రదేశ్​ ఇందోర్​కు చెందిన 72 ఏళ్ల షఫీక్​ హష్మి. ఈ చిత్రపటాన్ని జనవరి 9న జరగబోయే ప్రవాసి భారతీయ సమ్మేళనంలో మోదీకి అందించనున్నట్లు తెలిపాడు. ఈ చిత్ర పటాన్ని తయారు చేయడానికి ముంబయి నుంచి మేకులు తెప్పించానని, 5 రోజుల పాటు శ్రమించానని కళాకారుడు చెప్పాడు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.