అమ్మతో ముచ్చట్లు ఆశీర్వాదం తీసుకుని చిరునవ్వులు చిందించిన మోదీ - హీరాబెన్‌ను కలిసిన ప్రధాని మోదీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17112620-thumbnail-3x2-modi.jpg)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. గాంధీనగర్‌లోని తన తల్లి నివాసానికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తల్లి ఇచ్చిన టీ సేవించి ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో ప్రధాని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST