కబడ్డీ ఆడిన మంత్రి ఎంపీ ఎవరు గెలిచారంటే - Minister Satyavati Rathod played Kabaddi
🎬 Watch Now: Feature Video

భద్రాచలంలో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి, ఎంపీ కబడ్డీ ఆడారు. వీరి ఆటను అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST