కేక్​ కోసం ఎగబడిన బీఎస్​పీ కార్యకర్తలు.. మాయావతి పుట్టినరోజు వేడుకల్లో ఘటన - కేక్​ కోసం ఎగబడ్డ కార్యకర్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 15, 2023, 10:39 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

బీఎస్​పీ అధినేత్రి మాయావతి పుట్టినరోజు వేడుకల్లో గందరగోళం నెలకొంది. ఆదివారం ఉత్తర్​ప్రదేశ్ మాజీ సీఎం మాయవతి 67 పుట్టిన రోజు వేడుకల్ని పార్టీ నేతలు, కార్యకర్తలు సంభాల్​ ప్రాంతంలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆమె పేరిట ఓ భారీ కేక్​ను కట్​ చేశారు. అయితే ఆ కేక్​ను తీసుకోవడానికి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే ఈ తోపులాటలో కొందరు కార్యకర్తలు అక్కడున్న ప్రముఖుల ఫొటోలు కింద పడకుండా జాగ్రత్తపడ్డారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.