పెళ్లి మండపంలో జోర్దార్​గా డోలు వాయిస్తున్న వధువు వైరల్ వీడియో

By

Published : Dec 28, 2022, 4:35 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

thumbnail
కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన ఓ వధువు పెళ్లి మండపంలో డోలు వాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిల్లాలోని గురువాయూర్ ఆలయంలో వధువు చెండా డోలు వాయిస్తూ ఆమె తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ కళలో నైపుణ్యం ఉన్న ఆమె తండ్రి కూడా వధువుతో పాటు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.