మల్లయోధుడిని ఓడించిన మహిళా రెజ్లర్ - ఉత్తర్ ప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియాలోని గద్వార్లో ఏటా నిర్వహించే కుస్తీ పోటీల్లో ఓ ఆసక్తికర విషయం జరిగింది. పోటీల్లో పాల్గొన్న ఓ కండల వీరుడ్ని మట్టి కరిపించింది ఓ మహిళ. హోరాహోరీగా సాగిన పోరులో మౌంటీ అనే మల్లయోధుడిని ఓడించింది జ్యోతి అనే ఓ మహిళ రెజ్లర్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST