భారీ అంచనాల మధ్య వచ్చిన బాహుబలి బడ్జెట్.. అంకెలకూర్పు ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి? - తెలంగాణ బడ్జెట్‌పై స్పెషల్ డిబేట్
🎬 Watch Now: Feature Video

2023-24 Telangana Budget: అటు.. రానున్న ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన చివరి పూర్తి స్థాయి బడ్జెట్. ఇటు.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ ఆర్థిక విధానాలను జాతీయ స్థాయికి ఆవిష్కరించిన తొలి బడ్జెట్. ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఆశలపద్దులో బాహుబలి బడ్జెట్‌నే శాసనసభ ముందు ఉంచింది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈ అంకెలకూర్పు ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి? అన్ని వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి దిశగా ఎలాంటి అడుగులు పడ్డాయి? రాష్ట్ర మేధావివర్గం, ఆర్థిక నిపుణులు తెలంగాణ కొత్త పద్దును ఎలా విశ్లేషిస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST