పిల్లలపై దాడికి యత్నించిన పులి.. తరిమికొట్టిన తల్లి ఎలుగుబంటి - mother bear rescued her cubs

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 6, 2023, 7:59 AM IST

Updated : Feb 6, 2023, 4:07 PM IST

పులితో పోరాడి తన రెండు పిల్లలను కాపాడుకుంది ఓ ఎలుగుబంటి. కర్ణాటక మైసూరులోని నాగర్​హోల్​ నేషనల్​ పార్క్​లో ఈ సంఘటన జరిగింది. ఎలుగుబంటి పిల్లలపై ఓ పులి దాడికి యత్నించింది. గమనించిన తల్లి ఎలుగుబంటి పులిని తరిమికొట్టింది. ఈ దృశ్యాల్ని ఆ పార్క్​లో సఫారీకి వచ్చిన టూరిస్టులు తమ మొబైల్​లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

Last Updated : Feb 6, 2023, 4:07 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.