వలలో చిక్కిన 13 అడుగుల కింగ్ కోబ్రా.. చివరకు..! - King Cobra rescued
🎬 Watch Now: Feature Video
King Cobra Rescued: కర్ణాటక చిక్కమంగళూరు జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. స్థానికంగా నాగరాజు భట్ అనే వ్యక్తి ఇంటి సమీపంలోని వలలో 13 అడుగుల కోబ్రా చిక్కింది. ఇది గమనించిన భట్.. అధికారులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. కోబ్రాను రక్షించి సమీప అడవిలో విడిచిపెట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST