మంచులో నాన్‌స్టాప్‌గా 65 పుష్అప్స్.. 55 ఏళ్ల ఐటీబీపీ జవాన్ ఘనత - Commandant Ratan Singh
🎬 Watch Now: Feature Video
ITBP Commandant push-ups: ఐటీబీపీ కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్ పెద్ద సాహసం చేశారు. మైనస్ 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద.. ఒకేసారి 65 పుష్అప్స్ తీసి ఔరా అనిపించుకున్నారీ 55 ఏళ్ల వ్యక్తి. అదీ.. శీతల ప్రాంతమైన లద్దాఖ్‌లో 17 వేల 500 అడుగుల ఎత్తులో చేయడం విశేషం. ఫిబ్రవరి 20న ఎత్తయిన కర్జోక్ కంగ్రీ పర్వతాన్ని చేరుకున్న ఈ ఐటీబీపీ బృందం.. గడ్డ కట్టే చలిలోనూ పోరాటపటిమను ప్రదర్శిస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST