సూపర్ టేస్టీ, హెల్దీ పెసరట్టు.. సింపుల్‌గా తయారు చేయండిలా! - పెసరట్టు చేయడం ఎలా
🎬 Watch Now: Feature Video
పెసరట్టు అంటే చాలు అనేకమందికి నోరూరిపోతుంటుంది. సులభంగా తయారు చేసుకునే ఈ పెసరట్టులో పచ్చి శనగలను ఉపయోగించడం వల్ల చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. తక్కువ కొలెస్ట్రాల్‌తో పాటు శరీరంలోని మలినాలను తొలగించే గుణం కూడా ఉంటుంది. దీని వల్ల అనారోగ్యం పాలుకాకుండా ఉంటాం. పెసరట్టును సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST