Prathidwani: కొవిడ్ సోకితే గుండెపోటు ముప్పున్నట్లేనా? - ETV BHARAT PRATHIDWANI
🎬 Watch Now: Feature Video
కరోనా ఉద్ధృతి నెమ్మదిస్తున్నా... దాని దుష్పరిణామాల ప్రమాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. గుండెలో చెలరేగే చిన్నచిన్న అలజడులు సైతం ఇప్పుడు ప్రాణాంతకంగా తయారు అవుతున్నాయి. యాభై ఏళ్లు కూడా నిండని వారిలో గుండె ఉపద్రవాలు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యంతో ఉన్నవారు, వ్యాయామం, క్రీడల్లో చురుకుగా ఉన్నవారు సైతం ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి పోతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు కరోనా వైరస్ బారిన పడితే గుండె ఆరోగ్యానికి ఏర్పడే ముప్పు ఏంటి? గుండె అకస్మాత్తుగా లయ తప్పితే ముందుగానే గుర్తించే వీలుందా? మన హృదయం పదిలంగా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి..? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST