ఎన్టీఆర్ మరణంపై ఈటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కృష్ణ ఏమన్నారో తెలుసా - super star krishna latest interview
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16938803-thumbnail-3x2-super-star-krishna-old-etv-interview.jpg)
తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. కార్డియాక్ అరెస్టుతో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణ పాత చిత్రాలను, వీడియోలు చూస్తూ అభిమానులు ఆయన్ను గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ గతంలో ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST