కైకాల జీవితాన్ని మలుపు తిప్పిన ఆ రాత్రి చనిపోదామనుకున్నారట - kaikala satyanarayana death reason
🎬 Watch Now: Feature Video
వందలు చిత్రాల్లో నటించిన దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఒకానొక సమయంలో జీవితం విషయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. చనిపోవాలని కూడా భావించారట. ఆ సంగతులు ఆయన మాటల్లోనే.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST