ఎగురుకుంటూ టీ తోటలో పడిన నాగార్జున కారు.. తీరా చూస్తే.. - ఎగురుకుంటా వచ్చి పడ్డకారు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 5, 2022, 10:05 AM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

Car Accident Live Video: అది తమిళనాడు కూనూర్​లోని తుటుర్​మట్టం ప్రాంతం. సోమవారం తేయాకు తోటల్లో కూలీలు పని చేసుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా ఓ కారు గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. భారీ శబ్దంతో దొర్లుకుంటూ పక్కనున్న తోటలో పడింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా హడలిపోయారు. కొందరు భయంతో పరుగులు తీశారు. అయితే.. ఇదంతా 'కింగ్' నాగార్జున నటిస్తున్న ఓ సినిమా షూటింగ్​లో భాగమని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కూనూర్​లో గత పది రోజులుగా నాగార్జున సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిసింది.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.