ETV Bharat / sukhibhava

వయసులో ఉన్నా అంగస్తంభన జరగడం లేదా?.. కారణాలు ఇవే! - యువకులకు అంగస్తంభన కారణాలు

కొంతమంది యువకులకు అంగస్తంభన జరగదు. అయితే అలా ఎందుకు అవుతుంది? అన్న ప్రశ్నలకు సమధానాలిచ్చారు నిపుణులు. ఇంతకీ ఏం చెప్పారంటే?

why erectile dysfunction does not occur in young men

author img

By

Published : Sep 15, 2022, 2:22 PM IST

కొంతమంది యువకుల్లో అంగస్తంభన జరగకపోవడానికి కారణాలేంటి?

సృష్టి మనకిచ్చిన అద్భుత వరాల్లో శృంగారం కూడా ఒకటి. ఆడ, మగ కలయికలో అంతులేని ఆనందం ఉంటుంది. అయితే వయసులో ఉన్న కొంతమంది యువకులకు అంగస్తంభన జరగదు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? అందుకు కారణాలేంటి? ఈ ప్రశ్నలకు నిపుణులు డా.సమరం క్లుప్తంగా సమాధానమిచ్చారు.

"వయసులో ఉన్న యువకులకు అంగస్తంభన జరగకపోతే దానికి ఓ కారణం మానసిక సమస్య. ఒకర్ని ప్రేమించి .. మరొకర్ని పెళ్లి చేసుకుంటే సెక్స్​పై కోరిక కలగదు. మనసులో ఎప్పుడూ ప్రియురాలు మెదులుతుంటుంది. మరికొంతమందికి తమకున్న సమస్యల వల్ల డిప్రెషన్​లో ఉంటారు. అలాంటి వారికి కూడా శృంగారంపై ఆసక్తి కలగదు."
-డా. సమరం, నిపుణులు

"కొందరు యువకుల్లో ఆత్మనూన్యత భావం తక్కువ ఉంటుంది. భార్య అందంగా ఉండి.. తాము కాస్త నల్లగా ఉంటే ఏవోవో ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సెక్స్​పై ఆసక్తి కలగదు. మరికొందరికి హార్మోన్ల సమస్యల వల్ల అంగస్తంభన జరగదు. ఏదేమైనా ఈ సమస్యతో బాధపడుతున్న వారికి మానసికంగా అండగా నిలిచి.. అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు చేయించాలి" అంటూ నిపుణులు చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి: బరువు తగ్గాలా? అయితే వాటిని అలా తినొద్దు!

గర్భిణుల్లో దంత సమస్యలు.. జాగ్రత్తలు తీసుకోకుంటే బిడ్డమీదా ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.