Young Woman kidnap at Ghatkesar : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పీఎస్ పరిధి అంకుషాపూర్‌లో యువతి అపహరణకు గురైంది. యువతిని దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. తల్లి సుశీలతో కలిసి వెళ్తుండగా యువతిని దుండగులు అపహరించారు. డయల్ 100 ద్వారా పోలీసులకు యువతి తల్లి సమాచారం ఇచ్చింది. హైదరాబాద్-వరంగల్ హైవేపై భువనగిరి వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. యువతి బంధువే అపహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఘట్కేసర్లో యువతి కిడ్నాప్ - తల్లితో కలిసి వెళ్తుండగా అపహరణ - YOUNG WOMAN KIDNAP AT GHATKESAR
ఘట్కేసర్లో యువతి కిడ్నాప్ - కారులో వచ్చి ఎత్తుకెళ్లిన దుండగులు
Published : Jan 25, 2025, 8:43 AM IST