Republic Day Celebration At Ramoji Film City : రామోజీ ఫిల్మ్‌సిటీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్‌సిటీ డైరెక్టర్ కీర్తి సోహన, ఈటీవీ సీఈవో బాపినీడు, యూకేఎమ్ఎల్ డైరెక్టర్ శివ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పబ్లిసిటీ ఏవీ రావు, హార్టికల్చర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రావి చంద్రశేఖర్ సహా గ్రూపు సంస్థల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - REPUBLIC DAY AT RAMOJI FILM CITY
రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జాతీయ జెండా ఆవిష్కరించిన ఆర్‌ఎఫ్‌సీ ఎండీ విజయేశ్వరి

Published : Jan 26, 2025, 1:18 PM IST