చాలామందికి నిద్రలో శృంగార ఫాంటసీలు వస్తుంటాయి. ఆడవాళ్లకు వేరే మగవాళ్లతో, మగవారికి వేరే ఆడవాళ్లతో రతిలో పాల్గొంటున్నట్లు కలల కంటుంటారు. ఇలా నిద్రలో భాగస్వామితో సంభోగం చేస్తున్నట్లు ఎందుకు అనుకుంటారు? ఇదేమైన జబ్బా? లేక అందరిలోనూ ఇలానే జరుగుతుంటుందా?
స్త్రీ, పురుషులు నిద్రలో ఉండగా వేరే వారితో శృంగారం చేసినట్లు కలగంటారు.. ఇది నిజమేనా?
ఇది 100 శాతం నిజం. కానీ అందరిలో ఇలానే ఉంటుందని చెప్పలేం. ఇది నిద్రలో జరిగే సరసం. ముఖ్యంగా మహిళ్లలో నిద్రకు, మెలకువకు మధ్య కాలంలో వారు ఈ సంభోగం జరిగినట్లు ఊహించుకుంటారు. దానికి తగినట్లుగానే నిద్రలోనే వారి హావభావాలు ఉంటాయి. కొంతమంది భాగస్వామితో వారికి తెలియకుండానే రతిలో పాల్గొంటారు.
నిద్రలో కలవరింతలు ఎందుకు ఉంటాయి?
కలవరింతలు అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తాం. సాధారణంగా మగవారిలో అయితే మద్యపానం సేవించిన తర్వాత ఇలాంటివి చూడొచ్చు. వీటికి కారణం మనలో కలిగే మానసిక ఆందోళన, భయంతో ఇలా చేస్తాం. దీనికి కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది.
నిద్రలో ఉలిక్కిపడడానికి కారణాలు ఏంటి?
మానసిక ఆందోళన, ఒత్తిడితోనే ఇలా ఉలిక్కిపడుతారు.
- నిద్రలో తెలియకుండానే బయటకు వెళ్లిపోవడం, తిరగడం లాంటివి జరుగుతాయి. ఎందుకని?
- చాలామంది నిద్రలో పళ్లు నూరుతుంటారు.. దీనికి గల కారణం ఏంటి?
- డెలివరీ అయిన ఎన్ని రోజుల తరువాత నుంచి శృంగారంలో పాల్గొనొచ్చు?
- మెన్సస్ సమయంలో క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చా? వాడితే రక్తస్రావం ఎక్కువ అవుతుందా?
- రొమ్ము క్యాన్సర్ ఉన్న వారితో సెక్స్ చేయవచ్చా? చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా?
- ఇంజెక్షన్ చేయించుకుంటే పిల్లలు పుడతారా? ఎప్పుడు చేయించుకోవాలి?
పైన ఉన్న ప్రశ్నలకు సమాధాలు తెలుసుకోవాలి అంటే కింద ఇచ్చిన వీడియోను పూర్తిగా చూడండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Healthy Aging Tips: వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండాలంటే?