ETV Bharat / sukhibhava

మీ వంటల్లో ఎంత నూనె వేస్తున్నారో తెలుసా? - మీ వంటల్లో ఎంత నూనె వేస్తున్నారో తెలుసుకోవాలంటే

మనం రోజు తినే వంటల్లో ఎంత నూనె వేస్తున్నామో తెలుసా... నూనె ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వంటకాల కోసం ఎంత నూనె వాడామో తెలుసుకునేందుకు ఓ కొత్త పరికరం వచ్చేసింది. అదేంటో మీరు తెలుసుకోండి.

Got a device to know how much oil is in your dishes
మీ వంటల్లో ఎంత నూనె వేస్తున్నారో తెలుసా...!
author img

By

Published : Jun 4, 2020, 3:24 PM IST

కూరలు, వేపుళ్లలో ఎంత నూనె వేస్తున్నారో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కూరగాయలు సరిగ్గా వేగలేదనుకుంటే మరికాస్త నూనె పోస్తారు. దానికీ ఒక లెక్కంటూ ఉండదు.

అలాకాకుండా కూర కోసం ఎంత నూనె వాడుతున్నామో కచ్చితంగా తెలియాలంటే ఇలాంటి నూనె సీసాలు మన దగ్గర ఉండాల్సిందే. ఇవి ఉంటే ఎంత నూనె వాడామో కచ్చితంగా తెలుస్తుంది. తర్వాత ఆ వాడకాన్ని కాస్త తగ్గించుకునే వీలుంటుంది. ఈ సీసాలు ఆకర్షణీయమైన రంగుల్లో చూడచక్కగానూ ఉంటాయి.

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.