ETV Bharat / sukhibhava

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి.. వాల్‌నట్స్ తినండి..! - వాల్​నట్స్​ ఉపయోగాలు

ఈకాలంలో వచ్చే ఇబ్బందులతోపాటు శ్వాస సంబంధిత సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలంటే వాల్‌నట్స్‌ను తినొచ్ఛు దీని ద్వారా ఎక్కువ పోషకాలనూ పొందవచ్చు.

benefits of Walnuts in telugu
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి... వాల్‌నట్స్ తినండి..!
author img

By

Published : Aug 10, 2020, 11:57 AM IST

  • వీటిల్లో విటమిన్లు, కెలొరీలు, ఫైబర్‌, ప్రొటీన్లతోపాటు కాపర్‌, మెగ్నీషియం లాంటి ఖనిజాలు నిండుగా ఉంటాయి.
  • ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఒత్తిడి, నిద్రలేమి సమస్యల బారి నుంచి బయటపడవచ్ఛు
  • వీటిని ‘బ్రెయిన్‌ ఫుడ్‌గా’ చెబుతారు. అలాగే క్యాన్సర్‌ కారకాలు శరీరంలో వృద్ధిచెందకుండా నిరోధిస్తాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. మధుమేహ బాధితులు వీటిని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
  • ఇవి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అవయవాలకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తాయి.
  • రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అధిక రక్తపోటుతో ఇబ్బందిపడేవారు వీటిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.