ETV Bharat / state

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత

సూర్య గ్రహణంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మూసివేశారు. నేడు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు గుడి తలుపులు తిరిగి తెరవనున్నారు. 2 గంటల నుంచి స్వామివారి దర్శనం భక్తులకు కల్పించనున్నారు.

yadadri temple is closed due to Solar eclipse
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత
author img

By

Published : Dec 26, 2019, 5:25 AM IST

Updated : Dec 26, 2019, 7:16 AM IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మూసివేశారు. సూర్య గ్రహణం వీడిన అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు గుడి తలుపులు తిరిగి తెరవనున్నారు.

భక్తులు సహకరించాలి

సంప్రోక్షణ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శన అవకాశం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులంతా ఈ విషయాన్ని గ్రహించి సహకరించగలరని యాదాద్రి ప్రధాన అర్చకులు విజ్ఞప్తి చేశారు. సూర్యగ్రహణ సమయంలో ప్రతిఒక్కరు ఎలాంటి చింత లేకుండా భక్తిభావంతో ఉండాలని సూచించారు.

ఇవీ చూడండి: 'విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి'

Intro:Tg_nlg_189_25_yadadri_temple_close_grahanam_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..
వాయిస్: రేపు సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు. రాత్రి 9:30 నుంచి రేపు మధ్యాహ్నం 12:30 గంటల వరకు యాదాద్రి టెంపుల్ మూసివేయబడి ఉండనుంది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు గుడి తలుపులు తెరిచి, సంప్రోక్షణ, శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తుల దర్శనాలు పునరుద్ధరించనున్నారు. సూర్య గ్రహణం సందర్భంగా రాత్రి 9.30 గంటల నుండి రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నారు. గ్రహణం వీడిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించి, భక్తులకు స్వామివారి దర్శనాలు పునరుద్ధరించనున్నారు. కావున భక్తులంతా ఈ విషయాన్ని గ్రహించి సహకరించగలరని యాదాద్రి"ప్రధాన అర్చకులు విజ్ఞప్తి చేశారు. సూర్యగ్రహణ సమయంలో ప్రతిఒక్కరు ఎలాంటి చింత లేకుండా భక్తిభావంతో ఉండాలని సూచించారు యాదాద్రి ప్రధానార్చకులు.

బైట్: యాదాద్రి ప్రధానార్చకుడు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు...

Body:Tg_nlg_189_25_yadadri_temple_close_grahanam_av_TS10134Conclusion:Tg_nlg_189_25_yadadri_temple_close_grahanam_av_TS10134
Last Updated : Dec 26, 2019, 7:16 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.