ETV Bharat / city

'విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి'

క్రమశిక్షణ, సంస్కృతి పెంపొందించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ది కీలకపాత్ర అని ప్రముఖ వ్యాపార వేత్త మోహన్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​ సరూర్​నగర్​ స్టేడియంలో ఆర్​ఎస్​ఎస్​ నిర్వహించిన సార్వజనికోత్సవ సభకు ఆయన అతిథిగా హాజరయ్యారు.

businessman mohan reddy speech at rss meeting hyderabad
'విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి'
author img

By

Published : Dec 25, 2019, 7:29 PM IST

విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించగలవంటూ ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలను ఉద్దేశించి ప్రముఖ వ్యాపార వేత్త మోహన్​ రెడ్డి అన్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో ఆర్​ఎస్​ఎస్ నిర్వహించిన​ సార్వజనికోత్సవ సభకు ఆయన అతిథిగా హాజరయ్యారు.

విలువలు పోగొట్టుకుంటే తిరిగిరావని... విలువలే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయని మోహన్‌ రెడ్డి కార్యకర్తలకు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలని హితవు పలికారు. పిల్లలకు మహిళల పట్ల గౌరవభావం పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులదేనన్న ఆయన... మహిళలపై జరుగుతున్న అరాచకాలు దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

సాంకేతికతలో ప్రావీణ్యానికి మంచి విద్య, నైపుణ్యం చాలా అవసరమని మోహన్‌రెడ్డి తెలిపారు. దేశం వృద్ధి చెందాలంటే ఇవి చాలా కీలకమని ఉద్ఘాటించారు.

'విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి'

ఇవీ చూడండి: సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీతో దేశానికే ముప్పు: అసదుద్దీన్‌ ఓవైసీ

Bhopal (Madhya Pradesh), Dec 25 (ANI): Madhya Pradesh Chief Minister Kamal Nath led a massive anti-CAA protest in Bhopal on December 25. Addressing a press conference, Kamal Nath said, "Today, question is not about what Prime Minister and Home Minister are saying. They are saying different things. Question is not about what is included in the Act. It's about what is not included. This is not about its use but of its misuse."

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.