తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఊంజల్ సేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆండాల్ అమ్మవారిని ప్రత్యేక మండపంపై అధిష్టించి వివిధ రకాల పుష్పాలతో అలకరించారు. మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య మంగళ హారతులిచ్చారు.
నరసింహ క్షేత్రంలో ఊంజల్ సేవ - unjal seva at yadadri sri laxminarasimha swamy temple
యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మి నరసింహుని క్షేత్రంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు.
నరసింహ క్షేత్రంలో ఊంజల్ సేవ
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఊంజల్ సేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆండాల్ అమ్మవారిని ప్రత్యేక మండపంపై అధిష్టించి వివిధ రకాల పుష్పాలతో అలకరించారు. మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య మంగళ హారతులిచ్చారు.
Intro:Tg_nlg_185_27_unjal_seva_vo_TS10134
యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..
వాయిస్..
యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్
వాయిస్... తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ఆండాళ్ అమ్మ వారికి కన్నుల పండుగగా ఊoజల్ సేవ మహోత్సవం నిర్వహించిన ఆలయ అర్చకులు.. అమ్మవారిని ప్రత్యేక మండపంపై అధిష్టింప జేసి వివిధ రకాల పూలతో తులసీదళాలతో మంగళ హారతులతో మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రోచ్ఛారణల చేత ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు, ఈ కార్యక్రమంలో మహిళలు మంగళ హారతులతో అమ్మవారిని పూజించారు, భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Body:Tg_nlg_185_27_unjal_seva_vo_TS10134Conclusion:Tg_nlg_185_27_unjal_seva_vo_TS10134

TAGGED:
నరసింహ క్షేత్రంలో ఊంజల్ సేవ