యాదాద్రి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దర్శనం క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. సెలవు రోజు అవ్వడం వల్ల కుటుంబసమేతంగా తరలివచ్చారు. ధర్మదర్శనానికి మూడు నుంచి నాలుగు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల భక్తులు, పిల్లలున్న తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.
ఇవీ చదవండి:మహారాణితో కవిత