ETV Bharat / state

చెట్టును ఢీకొన్న బైక్​.. యువకుడు మృతి

శుక్రవారం అర్థరాత్రి యాదాద్రి జిల్లా టేకులసోమారం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అనాజీపురం గ్రామానికి చెందిన వేణు  దుర్మరణం చెందాడు.

యువకుడు మృతి
author img

By

Published : Jun 8, 2019, 12:40 PM IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొనడం వల్ల ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడు అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లెపల్లి వేణు కొండల్​గా గుర్తించారు. వలిగొండ నుంచి అనాజీపురానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బలకృష్ణా రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవీ చూడండి: సాయం చేసిన వ్యక్తినే చంపాలను చూశాడు

TG_NLG_61_08_BYKEACCIDENT_AV_C14 రిపోర్టర్ : సతీష్ శ్రీపాద సెంటర్ : భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి సెల్ : 8096621425 యాంకర్ : బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొనటం తో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం వద్ద నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడు అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లేపల్లి వేణుకొండల్ గా గుర్తించారు. మృతుడు వలిగొండ నుండి అనాజీపురం గ్రామానికి బైక్ పై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువతెలంగాన పార్టీ అధ్యక్షుడు జిట్టా బలకృష్ణా రెడ్డి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.