ETV Bharat / state

'యాదాద్రి చుట్టూ ఉన్న ప్రాంతాలను సుందరీకరిస్తాం' - యాదాద్రి జిల్లా వార్తలు

యాదాద్రి చుట్టూ ఉన్న ప్రాంతాలను సుందరీకరిస్తామని రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఉప్పల శ్రీనివాస్​ తెలిపారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

TOURISM DEVELOPMENT CHAIRMAN
'యాదాద్రి చుట్టూ ఉన్న ప్రాంతాలను సుందరీకరిస్తాం'
author img

By

Published : Dec 6, 2020, 5:47 AM IST

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఉప్పల శ్రీనివాస్​ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

యాదాద్రి చుట్టూ ఉన్న రాయగిరి చెరువు, బస్వాపురం ప్రాజెక్టు, పెద్దగుట్ట (టెంపుల్ సిటీ) పైన పార్కులు, కొలనుపాక జైన్​మందిర్ వంటి ప్రాంతాలను సందరీకరిస్తామని తెలిపారు. హోటళ్లు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటుచేస్తామన్నారు.

గత 73 ఏళ్లలో ఆర్యవైశ్యులను ఆదుకున్న చరిత్ర కేసీఆర్​కే చెందుతుందన్నారు. అన్ని వర్గాల వారిని కేసీఆర్​ మాత్రమే సమానంగా చూస్తున్నారని తెలిపారు.

TOURISM DEVELOPMENT CHAIRMAN
'యాదాద్రి చుట్టూ ఉన్న ప్రాంతాలను సుందరీకరిస్తాం'

ఇవీచూడండి: వీడియో వైరల్: సిబ్బందితో కలిసి ఐఏఎస్ అధికారి స్టెప్పులు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.