యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తొలిరోజు ఎంగిలి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వీధులన్నీ బతుకమ్మ పాటలతో మారుమోగాయి. మహిళలు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి, ఆనందంగా ఆడిపాడారు. వేడుకలను యువత ఆసక్తిగా తిలకించారు.
ఇవీ చూడండి : బ్యాంకు ఉద్యోగుల సమ్మె... ఖాతాదారులకు తిప్పలు తప్పేలా లేవు...