యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తులు సులభంగా దర్శించుకునేందుకు ‘యాడా’ ప్రత్యేక వరుసలతో కూడిన షెడ్ నిర్మిస్తోంది. సత్యనారాయణస్వామి వ్రతాలకు వినియోగించిన భవన సముదాయం నుంచి దర్శన వరుసలు మొదలవుతాయి. అక్కడి నుంచి ప్రత్యామ్నాయ శివాలయం (చరమూర్తుల మందిరం) పక్క నుంచి బాలాలయం గోపురం వరకు కొత్త షెడ్ నిర్మితం కానుంది.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు - యాదగిరిగుట్ట ఆలయ తాజావార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల సౌకర్యార్థం యాడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సులభంగా దర్శించుకునేందుకు ఓ నూతన షెడ్‌ను నిర్మిస్తోంది.

శ్రీ స్వామి దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తులు సులభంగా దర్శించుకునేందుకు ‘యాడా’ ప్రత్యేక వరుసలతో కూడిన షెడ్ నిర్మిస్తోంది. సత్యనారాయణస్వామి వ్రతాలకు వినియోగించిన భవన సముదాయం నుంచి దర్శన వరుసలు మొదలవుతాయి. అక్కడి నుంచి ప్రత్యామ్నాయ శివాలయం (చరమూర్తుల మందిరం) పక్క నుంచి బాలాలయం గోపురం వరకు కొత్త షెడ్ నిర్మితం కానుంది.
TAGGED:
యాదగిరిగుట్ట ఆలయ తాజావార్తలు