యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఓ కిరణా షాప్లో అక్రమంగా విక్రయిస్తున రూ. 4,10,000 విలువ గల గుట్కా, పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొద్దుటూరి నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సాగర్, ఎస్ఆర్ 1, మిరాజ్, విమల్, స్వాగత్, బ్లూ బుల్, అంబర్ లాంటి పొగాకు ఉత్పత్తులును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్