ETV Bharat / state

వంగపల్లిలో రెవెన్యూ రైతు దర్భార్​ - revenue

భూ సమస్య పరిష్కారం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా  వంగపల్లిలో రెవెన్యూ రైతు దర్భార్​ నిర్వహించారు. అన్నదాతల నుంచి వచ్చిన దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.

రైతు దర్భార్​లో అధికారులు
author img

By

Published : Aug 2, 2019, 12:09 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో అధికారులు రెవెన్యూ రైతు దర్భార్​ నిర్వహించారు. అన్నదాతల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించారు. ఇంతవరకు కొత్త పట్టాదారు పాసు​ పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ​

వంగపల్లిలో రెవెన్యూ రైతు దర్భార్​

ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్

Intro:Tg_nlg_186_1_raithu_darbhar_TS10134

యాదాద్రి భువనగిరి...
సెంటర్...యాదగిరిగుట్ట...
రిపోర్టర్...చంద్రశేఖర్ ..ఆలేరు సెగ్మెంట్...9177863630

యాదాద్రి భువనగిరి..యాదగిరిగుట్ట మండలం,వంగపల్లి గ్రామము లో రెండు రోజుల పాటు భూ సమస్యల పరిష్కారం కై రెవిన్యూ రైతు దర్భార్ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంక్యలో పాల్గొని తమ సమస్యలను వినతి పత్రం ద్వార అధికారులకు అంద చేసారు ,ఈ కార్యక్రమంలో వంగపల్లి సర్పంఛ్ కానుగు బాలరాజ్ కవిత, ఉప సర్పంచ్ ,రేపాక స్వామి ,యాదగిరిగుట్ట ,మండల తాసీల్ధార్,గణేష్, అధికారులు,రైతులు ,అధికారులు పాల్గొన్నారు,Body:Tg_nlg_186_1_raithu_darbhar_TS10134Conclusion:.....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.