ఇవీ చూడండి:మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు: రహానే
పార్టీ మారాడు... కార్యకర్తలు ఫోటోపై సున్నం వేశారు
తమ జిల్లా పెద్ద పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. కోపోద్రిక్తులైన కార్యకర్తలు ఆ నేత మొహం చూడలేమని చిత్రంపై రంగు వేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
ఫొటోపై సున్నం
యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. జిల్లా ప్రథమ శ్రేణి నాయకుడే పార్టీ మారినందున నాయకులు, కార్యకర్తలు ఆగ్రహించారు. యాదాద్రిలోని పార్టీ కార్యాలయంపై ఉన్న అతని చిత్రంపై రంగు రుద్దారు.
ఇవీ చూడండి:మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు: రహానే
Last Updated : Mar 26, 2019, 10:57 PM IST