యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. పాలక మండలి సభ్యులకు సందీప్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన పాలక వర్గ సహకారంతో రైతులకు నిష్పక్షపాతంగా సేవలందిస్తానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
'రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం' - YADADRI DISTRICT NEWS IN TELUGU
రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తామని యాదాద్రి జిల్లా బీబీనగర్ ప్రాథమిక సహకార సంఘ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఛైర్మన్‌తో పాటు పాలకవర్గం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
!['రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం' PACS CHAIRMEN OATHING CEREMONY IN BIBINAGAR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6139618-thumbnail-3x2-ppp.jpg?imwidth=3840)
PACS CHAIRMEN OATHING CEREMONY IN BIBINAGAR
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. పాలక మండలి సభ్యులకు సందీప్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన పాలక వర్గ సహకారంతో రైతులకు నిష్పక్షపాతంగా సేవలందిస్తానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
'రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం'
ఇదీ చూడండి:- ఆశ్చర్యం: ఓ వైపు శస్త్రచికిత్స.. మరోవైపు వయోలిన్
'రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం'