ETV Bharat / state

చౌటుప్పల్ ఆరోగ్య కేంద్రంలో కశ్మీర్ బృందం... - nhm team in choutuppal

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైద్య, ఆరోగ్య పథకాల అధ్యయనానికి జమ్ముకశ్మీర్ అధికారుల బృందం చౌటుప్పల్​లో పర్యటించింది. ఆసుపత్రిలో అందిస్తున్న సదుపాయాలు పరిశీలించారు.

చౌటుప్పల్​లో కశ్మీర్ బృందం...
author img

By

Published : Apr 30, 2019, 8:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని జమ్ముకశ్మీర్​ అధికారుల బృందం సందర్శించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైద్య, ఆరోగ్య పథకాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, కంటి వెలుగు పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఇతర సౌకర్యాలు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు, వ్యాధినిరోధక, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆరా తీశారు. జమ్ముకశ్మీర్ నేషనల్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ భూపినర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సాంబశివరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చౌటుప్పల్​లో కశ్మీర్ బృందం...

ఇవీ చూడండి: చెట్టును ఢీ కొట్టిన కారు... ఇద్దరి పరిస్థితి విషమం

Intro:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ వైద్య ఆరోగ్య పథకాలు అధ్యయనం చేయడానికి ..జమ్మూకాశ్మీర్ కు చెందిన అధికారుల బృందం.. చౌటుప్పల్లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు ఆస్పత్రిలో అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య పథకాలు బాగున్నాయని అధికారుల బృందం కితాబిచ్చింది ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ ఇతర సౌకర్యాలు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఆరోగ్య శిబిరాలు, వ్యాధినిరోధక కార్యక్రమాలు పారిశుధ్యం పై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసిఆర్ కిట్ పథకం, కంటి వెలుగు కార్యక్రమం బాగున్నాయని ప్రశంసించారు. జమ్ము కాశ్మీర్ నేషనల్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ భూపినర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Body:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ వైద్య ఆరోగ్య పథకాలు అధ్యయనం చేయడానికి ..జమ్మూకాశ్మీర్ కు చెందిన అధికారుల బృందం.. చౌటుప్పల్లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు ఆస్పత్రిలో అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య పథకాలు బాగున్నాయని అధికారుల బృందం కితాబిచ్చింది ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ ఇతర సౌకర్యాలు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఆరోగ్య శిబిరాలు, వ్యాధినిరోధక కార్యక్రమాలు పారిశుధ్యం పై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసిఆర్ కిట్ పథకం, కంటి వెలుగు కార్యక్రమం బాగున్నాయని ప్రశంసించారు. జమ్ము కాశ్మీర్ నేషనల్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ భూపినర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Conclusion:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ వైద్య ఆరోగ్య పథకాలు అధ్యయనం చేయడానికి ..జమ్మూకాశ్మీర్ కు చెందిన అధికారుల బృందం.. చౌటుప్పల్లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు ఆస్పత్రిలో అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య పథకాలు బాగున్నాయని అధికారుల బృందం కితాబిచ్చింది ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ ఇతర సౌకర్యాలు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఆరోగ్య శిబిరాలు, వ్యాధినిరోధక కార్యక్రమాలు పారిశుధ్యం పై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసిఆర్ కిట్ పథకం, కంటి వెలుగు కార్యక్రమం బాగున్నాయని ప్రశంసించారు. జమ్ము కాశ్మీర్ నేషనల్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ భూపినర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.