ETV Bharat / state

బీసీ కమ్యూనిటీ హాల్​ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ - latest news on mlc krishnareddy

తెరాస ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

MLC started the BC Community Hall works
బీసీ కమ్యూనిటీ హాల్​ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ
author img

By

Published : Dec 1, 2019, 11:11 AM IST

ప్రజా సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపడుతోందని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్​ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

తెరాస ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదివి.... జీవితంలో పైకి రావాలన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినా గ్రామాల అభివృద్ధికే ఖర్చు పెడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బీసీ కమ్యూనిటీ హాల్​ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ

ఇవీ చూడండి: మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు

Intro:Tg_nlg_185_30_mlc_tour_av_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్, ఆలేరు సెగ్మెంట్..9177863630..

యాంకర్:టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలైన అభివృద్ధి పనులు చేపడుతుందని అన్నారు భువనగిరి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి...భవన నిర్మాణాల ద్వారా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగకరం చేకూరలన్నారు..యాదాద్రి జిల్లా రాజపేట మండలం రఘునాధపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు...ప్రభుత్వ నిధుల నుండి ఎంత వచ్చిన గ్రామాల అభివృద్ధికి కొరకే కార్చుపెడతామని హామీ ఇచ్చారు...టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు...నిరుపేద కుటుంబాలు,ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళు ఉన్నత స్థాయిలో రావాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు...బీసీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

Body:Tg_nlg_185_30_mlc_tour_av_TS10134Conclusion:Tg_nlg_185_30_mlc_tour_av_TS10134

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.