యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
అనంతరం కంఠమహేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇదీ చూడండి : తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి: రాజా సింగ్