యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉట్టి కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. యువకులతోపాటు ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు - సంస్థాన్ నారాయణపూర్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణాపూర్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ హాజరయి ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు.
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉట్టి కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. యువకులతోపాటు ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
Intro:tg_nlg_212_23_krishnastami_vedukalu_av_TS10117
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉట్టి కొట్టె ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉట్టి కొట్టడానికి యువకులు పోటీ పడ్డారు. Body:Shiva shankarConclusion:9948474102