ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయం ముందు మల్లాపురం గ్రామస్థుల ధర్నా - yadagirirgutta

యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం గ్రామస్థులు భూ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్​ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

తహసీల్దార్​ కార్యాలయం ముందు మల్లాపురం గ్రామస్థుల ధర్నా
author img

By

Published : Jul 25, 2019, 6:18 PM IST

యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ముందు... మల్లాపురం గ్రామస్థులు నిరసన తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని ఆందోళన చేపట్టారు. తమ భూమి కాదని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని వినతిపత్రం అందజేశారు.

తహసీల్దార్​ కార్యాలయం ముందు మల్లాపురం గ్రామస్థుల ధర్నా

ఇవీ చూడండి: నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!

Intro:Tg_nlg_185_25_bhu_samasya_pai_nirasana_av_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్...

యాంకర్...

తమ భూ సమస్య ను పరిష్కరించలని యాదగిరిగుట్ట తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన

వాయిస్....

యాదగిరిగుట్ట మండలం మల్లపురం గ్రామంలో తమకు చెందిన భూములు తమవి కావ0టూ నిన్న యాదగిరిగుట్ట తాసిల్దార్ కార్యాలయం ముందు మల్లపురం గ్రామానికి చెందిన న పలువురు గ్రామస్థుల ఆందోళన చేపట్టడాన్ని నిరసిస్తూ తమ భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి ఆ భూమి మాదే అంటూ అధికారులకు వినతిపత్రం అందజేసిన మల్లాపురం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు.

బైట్..గ్రామస్తులు...1..2...

Body:Tg_nlg_185_25_bhu_samasya_pai_nirasana_av_TS10134

Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.