యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అనితా రామచంద్రన్కి మాస్కులు, వైద్య సామగ్రి, పీపీఈ కిట్లను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందించారు. ప్రస్తుతం కరోనాతో జీవించాల్సిన అవసరం ప్రజలకు ఏర్పడిందన్నారు. కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు.
కలెక్టర్కు మాస్కులు, పీపీఈ కిట్ల అందించిన కోమటిరెడ్డి
యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్కు మాస్కులు, వైద్యసామగ్రి, పీపీఈ కిట్లను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు. ప్రస్తుతం కరోనాతో జీవించాల్సిన అవసరం ఉందన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలెక్టర్కు మాస్కులు, పీపీఈ కిట్ల అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అనితా రామచంద్రన్కి మాస్కులు, వైద్య సామగ్రి, పీపీఈ కిట్లను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందించారు. ప్రస్తుతం కరోనాతో జీవించాల్సిన అవసరం ప్రజలకు ఏర్పడిందన్నారు. కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు.
ఇవీ చూడండి: చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు