ETV Bharat / business

2024 డిసెంబర్‌​​ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - BANK HOLIDAYS IN DECEMBER 2024

డిసెంబర్‌లో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవు - ఈ హాలీ డేస్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎలా చేయాలంటే?

bank holidays
bank holidays (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 10:30 AM IST

Bank Holidays In December 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) 2024 డిసెంబర్‌​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 17 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది.

List Of Bank Holidays In December 2024
2024 డిసెంబర్‌ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే!

  • డిసెంబర్‌ 1 (ఆదివారం) :
  • డిసెంబర్‌ 3 (మంగళవారం) : సెయింట్ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ ఫీస్ట్ సందర్భంగా గోవాలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్‌ 8 (ఆదివారం) :
  • డిసెంబర్‌ 12 (గురువారం) : పా-టోగన్‌ నెంగ్మింజ సంగ్మా సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్‌ 14 (శనివారం) : రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
  • డిసెంబర్‌ 15 (ఆదివారం) :
  • డిసెంబర్‌ 18 (బుధవారం) : యు సోసో థామ్ వర్థంతి సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్‌ 19 (గురువారం) : గోవా విమోచన దినం సందర్భంగా గోవాలోని బ్యాంకులకు హాలీడే ఉంటుంది.
  • డిసెంబర్‌ 22 (ఆదివారం) :
  • డిసెంబర్‌ 24 (మంగళవారం) : క్రిస్మస్‌ ఈవ్ సందర్భంగా మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయల్లోని బ్యాంకులకు హాలీడే.
  • డిసెంబర్‌ 25 (బుధవారం) : క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నింటికీ సెలవు.
  • డిసెంబర్‌ 26 (గురువారం) : క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయల్లోని బ్యాంకులకు హాలీడే.
  • డిసెంబర్‌ 27 (శుక్రవారం) : క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయల్లోని బ్యాంకులకు హాలీడే.
  • డిసెంబర్‌ 28 (శనివారం) : నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
  • డిసెంబర్‌ 29 (ఆదివారం) :
  • డిసెంబర్‌ 30 (సోమవారం) : యు కియాంగ్ నంగ్బా సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్‌ 31 (మంగళవారం) : లాసాంగ్‌/నామ్‌సూంగ్‌ (నూతన సంవత్సరం) సందర్భంగా మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయలోని బ్యాంకులు పనిచేయవు.

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : డిసెంబర్‌​​ ​నెలలో 17 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్​లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.