ETV Bharat / state

కలెక్టర్​ను కలిసిన హాజీపూర్ బాధిత కుటుంబాలు

సైకో శ్రీనివాస్ రెడ్డి చేతిలో బలైపోయిన హాజీపూర్ బాలికల కుటుంబాలు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్​ను కలిశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్​ను కలిసిన హాజీపూర్ బాధిత కుటుంబాలు
author img

By

Published : May 18, 2019, 5:08 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్​ను హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలని, నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అలాగే ప్రతి కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడి భూమిని బాధిత కుటుంబాలకు సమానంగా పంచాలని కోరారు. మాచనపల్లి నుంచి హాజీపూర్​కు బ్రిడ్జి నిర్మించాలని బాధిత కుటుంబాలు పేర్కొన్నాయి.

కలెక్టర్​ను కలిసిన హాజీపూర్ బాధిత కుటుంబాలు

ఇవీ చూడండి: పారిపోలేదు... విశ్రాంతి తీసుకున్నా... తీసుకుంటా!

Intro:TG_NLG_18_05_HAJIPOOR_VICTIMS_COLLECTORVISIT_AV_C14
యాంకర్ : హాజీపూర్ భాదిత కుటుంబాలు ఈరోజు సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ను కలుసుకొని విజ్ఞాపనా పత్రాన్ని అందించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలని విజ్ఞాన పత్రంలో కోరారు. ముఖ్యం కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని విజ్ఞాపనా పత్రంలో ప్రధానం గా డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం తో పాటు 50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, మాచన పల్లి నుండి హాజీపూర్ కు బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడు భూమిని బాధిత కుటుంబాలకు సమానంగా పంచాలని డిమాండ్ చేశారు.

Body:TG_NLG_18_05_HAJIPOOR_VICTIMS_COLLECTORVISIT_AV_C14

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.