యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో కొందరు దాతలు నిత్యావసరాలను, కూరగాయలను నిరుపేదలకు అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మండల కేంద్రంలోని చందన ప్లే స్కూల్ యాజమాన్యం నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. యల్లగిరిలో సేవ సంస్థ నిర్వాహకులు 250 మంది వలస కార్మిక కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు వితరణ చేశారు. బంగారిగడ్డకు చెందిన ముస్లిం మైనారిటీ నాయకుడు మహ్మద్.. ఏసీపీ సత్తయ్య ఆధ్వర్యంలో 500 కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు అందించారు.
ఇవీ చూడండి: దశాబ్దాల కల నెరవేరింది: మంత్రి హరీశ్ రావు