ETV Bharat / state

యాదాద్రిలో రెండు రోజుల పాటు ఉచిత కరోనా పరీక్షలు

author img

By

Published : Sep 12, 2020, 9:53 AM IST

యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్​ పరిధిలో రెండు రోజుల పాటు ఉచిత కరోనా పరీక్షలు చేయనున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్​ వైస్​ ఛైర్మన్​ కోరారు.

Free corona tests for two days in Yadadri
యాదాద్రిలో రెండు రోజుల పాటు ఉచిత కరోనా పరీక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్​ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్​ పరీక్షలు చేస్తున్నారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు యాదగిరిగుట్టలో కొవిడ్​ 19 ఉచిత పరీక్షలు చేయనున్నారు. బస్​స్టాప్​ ఎదురుగా పాత హైస్కూల్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి మున్సిపల్​ వైస్​ ఛైర్మన్​ కోరారు.

ఇదీ చూడండి: యాదాద్రి దర్శనాలు పునఃప్రారంభం.. తరలివస్తున్న భక్తజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.