యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ ఆవరణం అంతా నీటితో నిండిపోయింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. భువనగిరి ఏకశిలా కొండ నుంచి నీళ్లు కిందకి పారుతూ... జలపాతంలా కనువిందు చేస్తోంది.
ఇది చదవండి: జీవితం అంటే ఇదే.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా: మహేశ్‌బాబు