ఇవీ చూడండి; తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'
రోడ్లపై వరినాట్లు వేసి వినూత్న నిరసన - యాదాద్రి జిల్లా మోత్కూరు
యాదాద్రి జిల్లా మోత్కూరులో ప్రధాన రహదారి భూలోక నరకంగా మారిందని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
రోడ్లపై వరినాట్లు వేసి వినూత్న నిరసన
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బురదగా ఉన్న రోడ్లపై యూత్ కాంగ్రెస్, ఎస్.ఎఫ్.ఐ సంఘం నాయకులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్ చేసి ఆధునీకరిస్తామని చెప్పి.. మూడేళ్లుగా జాప్యం చేస్తున్నారని ఆందోళన చేశారు. చెరువు కట్టను తవ్వి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కల్గిస్తున్నారని ఆరోపించారు. మోత్కూరు నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన మార్గమని.. రోడ్డుపై గుంతలతో ప్రయాణం కష్టంగా ఉందన్నారు. ఈ రహదారి భూలోక నరకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి; తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'
Intro:Body:Conclusion: