ETV Bharat / state

ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ప్రారంభం - ఆలేరు వ్యవసాయ మార్కెట్​ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

యాదాద్రి జిల్లా ఆలేరులో ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, సునీత మహేందర్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆలేరు వ్యవసాయ మార్కెట్​ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

aleru news
ఆలేరు వ్యవసాయ మార్కెట్​ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
author img

By

Published : Oct 29, 2020, 9:27 AM IST

యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్​ సునీత మహేందర్​రెడ్డి, టెస్కాబ్ వైస్​ ఛైర్మన్​ మహేందర్​రెడ్డి ప్రారంభించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునీతా మహేందర్​రెడ్డి.. ఇప్పటి వరకు యాదగిరిగుట్టలో అందుబాటులో ఉండగా.. ఇకనుంచి ఆలేరులోని క్యాంప్​ ఆఫీస్​లో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

క్యాంప్ ఆఫీస్ ప్రారంభం అనంతరం ఆలేరు వ్యవసాయ మార్కెట్​ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆలేరులోని పాలకేంద్రం నుంచి మార్కెట్​ యార్డు వరకు ర్యాలీగా వెళ్లారు.

aleru news
ఆలేరు వ్యవసాయ మార్కెట్​ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

ఇవీచూడండి: గంఢభేరుండ నారసింహుడికి మకర తోరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.